Ganesh Immersion: అయ్యో.. వినాయకుడితో పాటు 5 తులాల బంగారు చైన్ నిమజ్జనం..
తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో ఐదు తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.