Vinayaka Chavithi 2025: 500 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన వినాయక చవితి.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్ట యోగం!
దాదాపు 500 ఏళ్ల తర్వాత ఐదు యోగాలు ఉన్న వినాయక చవితి రాబోతుంది. దీంతో కుంభ, మకర, తుల రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుందని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి సమస్యలు అయినా కూడా ఈ వినాయక చవితి నుంచి క్లియర్ అయిపోతాయని అంటున్నారు.