vinayaka chavithi 2025 : వినాయక చవితికి పోలీసుల రూల్స్ ఇవే!
ఆగస్టు 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో వినాయక చవితి వేడుకల కోసం పోలీసులు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిబంధనలను పోలీసులు రూపొందించారు.