Rashmika : ఆ టైం లో విజయ్ ను చూసి భయపడ్డా : రష్మిక మందన
హీరోయిన్ రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది.' గీత గోవిందం సెట్లో తొలిసారి విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా. అతని వ్యక్తిత్వం తెలిసే కొద్ది మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. విజయ్ చాలా కూల్‌గా ఉంటాడని' తెలిపింది.