VD12 : రౌడీ హీరో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో అవేం ఉండవట?
విజయ్ దేవరకొండ - 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాలో పాటలు ఉండవట. కాకపోతే థీమ్ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ థీమ్ మ్యూజిక్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.