VIJAY KINGDOM TEASER
KINGDOM TEASER: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'VD12' టీజర్ విడుదల చేశారు. టీజర్ తో పాటు మూవీ టైటిల్ కూడా రివీల్ చేశారు. 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రానికి 'కింగ్ డమ్' అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, యాక్షన్ సీన్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
This is “KINGDOM”
— Vijay Deverakonda (@TheDeverakonda) February 12, 2025
Questions. Mistakes. Bloodshed. Destiny.
Telugu — https://t.co/IYwiss0nOP
Tamil — https://t.co/EP0i0VtsDh
Hindi — https://t.co/lBTjr1lxi2
May 30, 2025.
In theaters WW#Kingdom #VD12 pic.twitter.com/1Gg7riOGzF
Also Read: Valentines Day 2025: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఒక్క హగ్ కి శరీరంలో ఇన్ని జరుగుతాయా!