Vegetables: పొరపాటున కూడా ఈ 7 కూరగాయలు నూనెలో వేయించకండి.. ఎందుకంటే!
కూరగాయలను నూనెలో వేయించి, వాటిని కరకరలాడుతూ రుచికరంగా చేస్తాయి. వాటిల్లో బ్రోకలీ, పాలకూర, బఠానీ, బంగాళాదుంపలు, బీన్స్, క్యాబేజీ, టమాటా వంటివి నూనెలో వేయించి తింటే దానిలోని ముఖ్యమైన పోషకాలు నాశనం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.