Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే
టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు.
టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు.
కీటకాలతో కూడిన కూరగాయల్లోని కొన్ని పురుగులు మెదడుకు చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయిట. వాటిల్లో కాలీఫ్లవర్, వంకాయ, మిరప, చిక్పీస్, చిక్కుడు ఆకులు, గింజల్లో పురుగులు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిని తినే ముందు జాగ్రత్తగా వహించాలి.
సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు.
పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు ఆకాశనంటుతున్నాయి. వీటికి పప్పులు ధరలు తోడుగా వచ్చాయి.రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు ధర నెల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది.సూపర్ మార్కెట్లలో కిలో రూ. 220కు అమ్ముతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో లభించే పండ్లు, కూరగాయల్లో అనేక రసాయనాలు ఉంటున్నాయి. స్వచ్చమైనవి దొరకరడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కల్తీని ఈ చిట్కాలతో గుర్తించండి. సేంద్రియ కూరగాయలు బలమైన వాసనను కలిగి ఉంటాయి.
తరచుగా కూరగాయలు, పండ్లను ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులపై కత్తిరించుకుంటామని, ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని పరిశోధనలో వెల్లడైంది. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్‌కు బదులుగా.. చెక్క, గాజు, ఫైబర్ టాపింగ్ బోర్డుని ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో టమాటా, ఉల్లి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి.వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ఉన్నట్టుండి నిన్నటి నుంచి భారీ ధర పలుకుతోంది.