ap:ధరల భారం తగ్గించేందుకు రెడీ అయిన ఏపీ సర్కార్!
ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంగ, టమాటా ధరలను స్థిరంగా ఉంచేందుకు రెడీ అయ్యింది.