లైఫ్ స్టైల్Vastu Tips: ఇంటి మెట్ల కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బుతోపాటు ఆ 6 సమస్యలు పరార్! ఇంట్లో ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో చిక్కుకునే వారికి కర్పూరం మంచిగా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో కర్పూరం వేసి మెట్ల కింద సురక్షితమైన మూలలో ఉంచాలి. కర్పూరం 7 రోజులకు ఒకసారి మార్చాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Vastu Tips: ఇంట్లో ఈ చిత్ర పటాలను ఉంచారా.. అంతే సంగతులు ఇక ఇంట్లో పూజ గదిలో కొన్ని చిత్రపటాలను పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. పూజ గదిలో నటరాజ, భైరవ మహారాజు, శని దేవుని, దేవి కాళి చిత్ర పటాలను పెట్టకూడదని అంటున్నారు. వీటిని ఇంట్లో పెడితే సమస్యలు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. By Kusuma 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే! ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. By Bhavana 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Vastu Tips: బాత్రూమ్లో ఈ వస్తువులు ఉంచితే.. ఇంట్లో ఇక సంతోషమే! బాత్రూమ్లో ఒక గిన్నెలో వేసి ఉప్పు, కర్పూరం, లవంగాలను ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు అంటున్నారు. అయితే వీటిని వారానికి ఒకసారి మారుస్తుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. By Kusuma 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉంచారా.. దరిద్రమంతా మీ ఇంట్లోనే! ఇంటి ఆవరణలో బ్రహ్మజెముడు, రబ్బరు మొక్క, చింత, తుమ్మ చెట్లను పెంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని నాటడం వల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఇంట్లో పెంచవద్దు. By Kusuma 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Broom Tips: వారంలో ఈ రోజు చీపురు కొంటే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే! కొత్త చీపురును మంగళ, శుక్ర వారాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో నిలబెట్టకుండా కేవలం పడుకునే మాత్రమే చీపురును ఉంచాలి. లేకపోతే ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు తప్పవు. ఆనందం, శ్రేయస్సుకు కరువు అవుతారని పండితులు అంటున్నారు. By Kusuma 05 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Vasthu: వంటగదిలో ఈ మూడు వస్తువులు పడుతున్నాయా..అయితే తస్మాత్ జాగ్రత్త వాస్తు శాస్త్రంలో పాలు పొంగిపోవడం మంచిది కాదు. పాలు చంద్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ఆనందం, శ్రేయస్సు కు చిహ్నంగా ఉంటుంది. వంటగదిలో పాలు పొంగిన సంఘటన పదే పదే జరుగుతుంటే, కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోండి. By Bhavana 08 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVastu Tips: తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు! తాబేలు లేదా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే పాజిటీవిటీ పెరుగుతుందన్న నమ్మకం అనేక మందిలో ఉంటుంది. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం కూడా కలిగి మనకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVastu Tips: ఈ చిట్కా ఫాలో అయితే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత పారిపోతుంది! గుగ్గిలం, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ 5కలిపి ఇల్లంతా దూపం వేస్తే ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్లిపోతుంది. నెలకొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn