Vastu Tips Telugu: ఈ చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు.. మీరు కూడా ట్రై చేయండి!
కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అయితే లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేకుండా చూసుకోండి. ఆగ్నేయ దిశలో నీలం రంగు ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు.