IND U19 vs ENG U 19 : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
ఇంగ్లాండ్ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో అత్యధికంగా 48 పరుగులు చేశాడు.