IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం!
ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం నమోదైంది. ఈ మెగా వేళంలో నిలిచిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊహించిన ధర పలికాడు. కనీస ధర రూ.30 లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీపడ్డాయి.