యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ పరిధిలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లాకు మహాకుంభమేళ అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.