క్రైంOperation Sindoor: 'పాక్‌ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి! యూపీ షాజహాన్పూర్లో ఘోరం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అటాక్ నేపథ్యంలో 'పాకిస్తాన్‌ను ఓడించండి' అని నినాదాలు చేసిన 8ఏళ్ల సుర్జీత్‌ను మోహిద్ ఖాన్ కత్తితో పొడిచాడు. బాలుడి పరిస్థితి విషయమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్Seema Haider: క్షుద్రపూజలు చేసిన సీమా హైదర్... ఇంట్లోకి యువకుడిని రప్పించుకొని..! గుజరాత్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని సీమా హైదర్ ఇంట్లోకి చొరబొడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా సీమా భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. అతనిపై సీమా హైదర్ క్షుద్రపూజలు చేసిందని, ఆమెని నిలవరించడానికి ఇక్కడికి వచ్చానని యువకుడు పోలీసులకు చెప్పాడు. By K Mohan 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆథిత్య నాథ్ కొత్త అనుమానాలు రేకెత్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశంలోని వారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరోక్షంగా సమాజ్ వాదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. By K Mohan 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య భార్య బ్యూటీపార్లర్‌కి వెళ్లిందని భర్త ఆమె జుట్టు కత్తిరించాడు. ఉత్తరప్రదేశ్ హర్ధోయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతుంది. భార్య సుమన్ ఫెషియల్, ఐబ్రోస్ చేయించుకుందని కోపంతో రాంప్రసాద్ కత్తితో ఆమె జడ కోసేశాడు. అత్తామామలు అతనిపై కేసు పెట్టారు. By K Mohan 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంWoman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్ ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది. By K Mohan 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంWoman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. By K Mohan 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: అయోధ్య సాక్షిగా.. కామవాంఛ తీర్చుకుని మహిళను కాటికి పంపిన దుర్మార్గులు! యూపీలో మరో దారుణం జరిగింది. అయోధ్యకు చెందిన ఓ మహిళపై మలీహాబాద్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్, మరికొంతమంది కామవాంఛ తీర్చుకుని గొంతు నులిమి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. By srinivas 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Dihuli Dalit massacre: 24 మంది దళితుల ఊచ కోత.. 1981 దిహులి కేసులో హంతకులకు మరణశిక్ష! దిహులి ఊచకోత కేసులో 4 దశాబ్దాల తర్వాత మెయిన్‌పురి కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. 1981 ఉత్తరప్రదేశ్‌లో 24 మంది దళితులను దారుణంగా చంపిన 17 మంది దోషుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. 13 మంది ఇప్పటికే మరణించగా ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. By srinivas 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Fighting in wedding : పెళ్లిలో భోజనం ఆలస్యం...రెచ్చిపోయిన బంధువులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది. By Madhukar Vydhyula 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn