BREAKING: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి ముందు కాల్పులు కలకరం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి మూడు నుండి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.