Uttar Pradesh Crime: దారుణం.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిద్రిస్తున్న వ్యక్తి మృతి
ఉత్తరప్రదేశ్లో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తన ఇంటికి సమీపంలో చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని సిబ్బంది గమనించకుండా ట్రాక్టర్తో మట్టి పోయడంతో ఈ ప్రమాదం జరిగింది.