Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్
అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నేను చేసిన అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్ కాస్ట్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఫ్రిడ్ మన్ ఇందులో రాశారు. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు.