Wildfire: అమెరికాలో కార్చిచ్చుకు కారణమైన మహిళ అరెస్ట్..
గతవారం అమెరికాలోని నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటిదాకా 2,059 ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. దీనికి కారణమైన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళన తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.