BIG BREAKING: ఆగిపోయిన ట్విట్టర్
ట్విట్టర్ (ఎక్స్) సేవల్లో ప్రస్తుతం అంతరాయం ఏర్పడింది. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
ట్విట్టర్ (ఎక్స్) సేవల్లో ప్రస్తుతం అంతరాయం ఏర్పడింది. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత దేశంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ఆయన..శనివారం ఈ పోస్ట్ చేశారు.
ముంబయ్ అటాక్ కీలక సూత్రధారి తహవూర్ రాణా నిన్న భారత్ కు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ పాత పోస్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్‌లో రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను మోదీ తీవ్రంగా ఎండగట్టారు.
బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.కోతిని ఎంత బతిమాలుడుకున్నప్పటికీ..అది ఇవ్వలేదు.దీంతో అక్కడున్న వారు ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది.
క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ''రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు'' అంటూ ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు.
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను 40 శాతం పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. భారత్‌లో ఈ ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750గా నిర్ణయించింది. 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి ఈ ధరలు మాత్రమే వర్తిస్తాయి.
TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పైసా పని లేదు.. రాష్ట్రానికి లాభం లేదని అన్నారు కేటీఆర్. 10నెలల్లో 25 సార్లు హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లారని అన్నారు. అధిష్టాన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ చేశాడని సెటైర్లు వేశారు.