X Premium Plus: ఎక్స్ యూజర్లకు బిగ్ షాక్.. ప్రీమియం ప్లస్ ధరల పెంపు
ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను 40 శాతం పెంచుతున్నట్లు మైక్రో బ్లాగింగ్ వెల్లడించింది. భారత్లో ఈ ధర నెలకు రూ.1300 ఉండగా.. ఇకపై రూ.1750గా నిర్ణయించింది. 2025 జనవరి 21వ తేదీ తర్వాత బిల్లింగ్ చేసిన వారికి ఈ ధరలు మాత్రమే వర్తిస్తాయి.