New Update
/rtv/media/media_files/2025/05/24/457RU3qOUc7giotRwKA1.jpg)
ట్విట్టర్ (ఎక్స్) సేవల్లో ప్రస్తుతం అంతరాయం ఏర్పడింది. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఏం సెర్చ్ చేస్తున్నా కూడా రీ ట్రై అని చూపిస్తోంది.
. @X @XCorpIndia Twitter X Server Down!!
— Dipankar Kumar Das (@titu_dipankar) May 24, 2025
since twitter is down we all went to down detector dot com and congregated as a site. pic.twitter.com/QjviEgGlAN
— ✯ (@PRISMONAUTIC) May 24, 2025
తాజా కథనాలు