Karur Stampede: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!
తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన 'పక్కా ప్రణాళికతో, కావాలని జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.