TN Stampede: తొక్కిసలాటకు అసలు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు చెప్పిన డీజీపీ!
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/28/actor-vijay-home-2025-09-28-12-59-54.jpg)
/rtv/media/media_files/2025/09/28/vijay-stamped-2025-09-28-06-59-24.jpg)