Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!
ట్రంప్ భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా, పెప్సీకో వంటి అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది.