Trump Tariffs: చల్ దొబ్బేయ్.. సుంకాల వేళ ట్రంప్‌కు మోదీ ఊహించని షాక్!
ట్రంప్ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. ట్రేడ్ డిస్ప్యూట్పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నించగా మోదీ స్పందించడం లేదని సమాచారం.