Trump: అదే కనుక జరిగితే గ్రేట్ డిప్రెషనే...బెదిరింపులకు దిగిన ట్రంప్
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. టారీఫ్ ల విషయంలో తనను తాను మరోసారి సమర్ధించుకున్నారు. వాటికి వ్యతిరేకంగా తీర్పు వస్తే గ్రేట్ డిప్రెషన్ తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.