TRANSGENDERS : ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్..ఉపాధి దిశగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.