3BHK Movie Trailer: సిద్ధార్థ్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ హీరోగా ఒక మధ్య తరగతి కుటుంబం సొంతిళ్లు కోసం ఎన్ని కష్టాలు పడిందో స్టోరీలో '3 BHK' సినిమా వస్తోంది. . ఈ సినిమా జులై 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది.