3BHK Movie Trailer: సిద్ధార్థ్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?

సిద్ధార్థ్ హీరోగా ఒక మధ్య తరగతి కుటుంబం సొంతిళ్లు కోసం ఎన్ని కష్టాలు పడిందో స్టోరీలో '3 BHK' సినిమా వస్తోంది. . ఈ సినిమా జులై 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది.

New Update
3BHK

సొంత ఇల్లు కట్టుకోవాలనే కల చాలామందికి ఉంటుంది. అలాంటి కలను నెరవేర్చుకోవడానికి ఒక మధ్య తరగతి కుటుంబం ఎన్ని కష్టాలు పడింది అనే కథతో '3 BHK' సినిమా వస్తోంది. ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యే కథ. ఈ సినిమా జులై 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మూవీ టీం ఇటీవల విడుదల చేసింది.

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఇద్దరు తండ్రి కొడుకులుగా..

ఈ సినిమాలో శరత్‌కుమార్‌, సిద్ధార్థ్‌ తండ్రీ కొడుకులుగా నటించారు. వీరి నటన బాగుంది. శ్రీ గణేశ్‌ తెరకెక్కించిన ఈ మూవీ కథ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇళ్లు కట్టుకోవడం మధ్యతరగతి ప్రజల కల. అయితే సినిమా ట్రైలర్ ఇంతకు ముందు తమిళంలో విడుదలైంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో జూలై 4వ తేదీన తెలుస్తుంది.

ఇది కూడా చూడండి:Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

ఇది కూడా చూడండి:Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

Advertisment
తాజా కథనాలు