Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్!
ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ ట్రైలర్ రిలీజైంది. ‘ఈసారి బాగా ప్రిపేరై వచ్చాను. అస్సలు ఓడిపోను. చూసుకుందాం’ రా అంటూ శత్రువుకు ప్రభాస్ సవాల్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.