8 Vasantalu: వచ్చేసిన '8 వసంతాలు' ట్రైలర్‌.. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం!

అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన '8 వసంతాలు' మూవీ ట్రైలర్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై వస్తోంది.

New Update

'మ్యాడ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతిక సానిల్ కుమార్ తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. అనంతిక ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా '8 వసంతాలు' మూవీ ట్రైలర్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.

ఇది కూడా చూడండి: Coconut Barfi: ఇంట్లో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి? భలే టెస్టీగా ఇలా చేసుకోండి

ఇది కూడా చూడండి: G. Kishan Reddy : బీజేపీలోకి చిరంజీవి..కిషన్‌ రెడ్డి సంచలన ప్రకటన

డైలాగ్‌లు అయితే..

జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్‌లో డైలాగ్‌లు అయితే అదిరిపోయాయి. అమ్మాయి వైపు నుంచి ప్రేమను చూపించే మూవీలా తెలుస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్‌గా ఉంది. డైలాగులు అయితే సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి. ట్రైలర్‌లో అన్నింటి కంటే అమ్మాయి ప్రేమను హైలెట్ చేస్తూ చెప్పే డైలాగ్ అయితే సూపర్ అని చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి: Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!

"మగాడి ప్రేమకు పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి.. కానీ ఆడదాని ప్రేమకు మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప ఏముంది?" అనే డైలాగ్ అయితే అదిరిపోయింది. ఈ మూవీలో రవితేజ దుగ్గిరాల, హ‌ను రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇది కూడా చూడండి: CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు

Advertisment
Advertisment
తాజా కథనాలు