బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సితారో జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపుగా మూడేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్ తెరపై కనిపించబోతున్నాడు. ఈ మూవీ జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది. అయితే 2023లో రిలీజైన్ ఛాంపియన్స్ మూవీకి ఇది రీమేక్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కోచ్‌గా కనిపించబోతున్నాడు.
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
#SitaareZameenPar 🌟will be breathe of fresh air among blazing machine guns & explosions. A light hearted & moving tale from Mr. Perfectionist. What i like most of this trailer was how natural & composed Aamir looks. #AamirKhan pic.twitter.com/LH87d2FRHC
— Aayush Shah (@Aayush_shah21) May 14, 2025
ఇది కూడా చూడండి: AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్ రెడ్డికి నో బెయిల్
మతి స్థిమితం లేన వారిని..
షార్ట్ టెంపర్ ఉండే ఒక కోచ్ వేరే కోచ్‌ని కొడతాడు. ఈ క్రమంలో కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కోర్టు ఎవరూ ఊహించని తీర్పు ఇస్తుంది. మతిస్థిమితం లేని బాస్కెట్ బాల్ టీంకి కోచ్‌గా ఉండాలని తీర్పునిస్తుంది. దీంతో పాటు రూ.5000 జరిమానా విధించింది. అయితే షార్ట్ టెంపర్ కోచ్ అయిన ఆమిర్ ఖాన్ ఎలా వాళ్లతో ఉన్నాడు? వారికి ఎలా కోచింగ్ ఇచ్చాడు? మతి స్థిమితం లేని జట్టు బాస్కెట్ బాల్ గెలిచిందా? చివరకు ఏమైందనేది ఈ సితారే జమీన్ పర్ మూవీ స్టోరీ.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
Amir Khan's new movie "Sitare Zameen Par" trailer just dropped
— Mrinal Deb (@Mrinal_Deb_) May 13, 2025
Where kids diagnosed with autism are shouting "System!"
Samjhdar ko ishara kafi hota 🤣🤣 pic.twitter.com/bT4Cazruep
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
ameer-khan