Weather Update: ఈ ఏరియా ప్రజలకు బిగ్ అలర్ట్.. కుండపోత వర్షాలు.. బయటకు రావద్దని హెచ్చరికలు జారీ!
హైదరాబాద్ సిటీలోొ నేడు కుండపోత వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఉప్పల్, సికింద్రాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.