హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, విజయవాడ హైవే ఫుల్ వాహనాలతో నిండిపోయింది. హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్, విజయవాడ హైవే ఫుల్ వాహనాలతో నిండిపోయింది. హైవే విస్తరణ పనులు జరుగుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.