అయ్యో దేవుడా.. ప్రాణం తీసిన ట్రాఫిక్!
ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్థాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.