Traffic police: నాన్న నెమ్మదిగా రా.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం!
ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు.