Tapsi: స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో నిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారని, కొందరైతే హీరోయిన్నే మార్చేస్తారని అన్నారు.