Naga Chaitanya: చైతూ - శోభిత పెళ్లి తేదీ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడంటే?
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డిసెంబర్లో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారట. డిసెంబర్ 4వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు సినీ వర్గాల సమాచారం.