Pushpa 2 : 'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!? అల్లు అర్జున్ 'పుష్ప2 ప్రమోషన్స్ విషయంలో మేకర్స్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లక్నోలో 'గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'పుష్ప2' టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. By Anil Kumar 12 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప-2' డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్ స్కేల్ లో రూపొందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. Also Read : సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట నిశ్చితార్థం.. ఫొటోలు వెరీ క్యూట్ 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ ను టీజర్ తో మొదలెడితే.. 'పుష్ప-2' ప్రమోషన్స్ ట్రైలర్ తో స్టార్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్లు పెట్టి తమ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన హీరోలు.. ఇప్పుడు మాత్రం నార్త్ ఇండియా నుంచి మొదలు పెడుతున్నారు. ఎలాగూ స్టార్ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టి.. ఇక్కడ మాములుగా ప్రమోషన్స్ చేసినా సినిమాపై నెక్స్ట్ లెవెల్ లో హైప్ వస్తుంది. Also Read : తల్లిని కావాలని ఉంది, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. రెండో పెళ్లిపై సమంత నార్త్ నుంచే ప్రమోషన్స్ మొదలు.. కానీ నార్త్ లో అలా కాదు. ఈ విషయాన్ని మొదటగా గ్రహించిన 'గేమ్ ఛేంజర్' టీమ్ ఇటీవల లక్నో లో భారీ ఈవెంట్ పెట్టి టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'పుష్ప2' టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. Also Read : బ్లూ డ్రెస్‌లో ఈ ప్రపంచ సుందరిని చూస్తే చెమటలు పట్టాల్సిందే! నవంబర్ 17 న ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. మరి ఈ ప్రమోషన్ ప్లాన్ 'పుష్ప 2' టీమ్ కు ఎలా కలిసొస్తుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Also Read : 'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో #tollywood #pushpa2 #game-changer-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి