Samantha: నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా? నాగ చైతన్యకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందట. చైతూ బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేవాడని, ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడుతాడని, అలా సమంతను చాలా సార్లు తిట్టేవాడని, ఆ టార్చర్ వల్లే విడాకులు తీసుకుందనే న్యూస్ వైరల్ అవుతోంది. By Anil Kumar 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అక్కినేని నాగ చైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంటను చూసి సినీ ప్రియులు, అభిమానులు ఎంతో మురిసిపోయారు. అంతేకాకుండా వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్‌గా గుర్తింపు పొందారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఈ మోస్ట్ లవ్ కపుల్ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో అంతా షాకైపోయారు. ఎంతో ఆనందంగా హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేసిన ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచి సమంత, నాగచైతన్యకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Also Read : మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా? అదేంటంటే.. చైతూకు ఉన్న ఓ అలవాటు వల్లే సమంత అతనికి దూరం అయిందనే ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య కు మనసు బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగుతాడట. అంతేకాకుండా ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను, ఎమోషన్‌ను బయటపెడుతుంటారట. Also Read : బికినీలో 'లైగర్' బ్యూటీ హాట్ షో.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు ఆ టార్చర్ తట్టుకోలేకే.. తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడుతాడని, అలా సమంతను చాలా సార్లు తిట్టేవాడని, ఆ అలవాటు మానుకోమని చెప్పినా చైతూ వినేవాడు కాదని, ఆ టార్చర్ తట్టుకోలేకే సమంత అతనికి విడాకులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇందులో వాస్తవం లేదని చెబుతన్నారు. కాగా నాగ చైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నడు. హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. వచ్చే నెల లోనే వీరి పెళ్లి జరగనుంది. Also Read : రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్? Also Read : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..? #tollywood #divorce #nagachaitanya #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి