Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న మరో రెండు రికార్డులు.. ఈ సీజన్లోనే బద్దలు కొట్టేస్తాడు!
విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు.