Mustard Oil: ఈ ఆయిల్‌తో జుట్టు ఆరోగ్యం మీ సొంతం
జుట్టుకు ఆవాల నూనె అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య మొత్తం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు దృఢంగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవాల నూనె రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.