Curd: ఉదయాన్నే దీన్ని తింటున్నారా.. వామ్మో ఇంతకంటే డేంజర్ ఇంకోటి లేదు

ఉదయాన్నే పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగులోని పోషకాలు ఆరోగ్యానికి మంచివే. కానీ ఉదయాన్నే తినడం అంత మంచిది కాదని అంటున్నారు. అవసరం అయితే మజ్జిగలా చేసుకుని తాగాలి. అంతే కానీ డైరెక్ట్‌గా పెరుగు తినకూడదని అంటున్నారు.

New Update
curd empty stomach

curd

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెరుగు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు బలహీనంగా చేయకుండా ఉంచుతుంది.

ఇది కూడా చూడండి: AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

అలాగే ఇందులోని విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే చాలా మంది ఉదయం పూట పెరుగు తీసుకుంటారు. ఓట్స్, అన్నం ఇలా పెరుగు తీసుకుంటే పర్లేదు. కానీ ఒత్తి పెరుగు తింటారు. ఇలా ఒత్తి పెరుగు ఉదయాన్నే తీసుకుంటే డేంజర్ అని నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే పెరుగు తింటే ఏమవుతుంది? రోజులో ఏ సమయంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

ఇలా చేసుకుని తాగితేనే..

కొందరు ఉదయాన్నే పెరుగు తింటారు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగులోని పోషకాలు ఆరోగ్యానికి మంచివే. కానీ ఉదయాన్నే తినడం అంత మంచిది కాదని అంటున్నారు. అవసరం అయితే మజ్జిగలా చేసుకుని తాగాలి. అంతే కానీ డైరెక్ట్‌గా పెరుగు తినకూడదని అంటున్నారు. ఇలా తింటే బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

పెరుగును మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగులో వాటర్ వేయకుండా తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది. అదే కాస్త వాటర్ వేసి మజ్జిగలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ సంచలన నిర్ణయం!

 

telugu-news | curd | health-issues | latest-telugu-news | today-news-in-telugu | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
తాజా కథనాలు