Prabhas Fauji Movie: ఫౌజీ సెట్స్‌లో ప్రభాస్.. ఫోటో పిచ్చ క్లాస్ భయ్యా!
‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్‌గా మారింది. అందులో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్‌తో క్లాసిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి అభిమానులు, సినీ ప్రియులు అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.