/rtv/media/media_files/2025/06/27/kannappa-twitter-review-2025-06-27-06-41-33.jpg)
kannappa twitter review
టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కన్నప్ప’ ఇవాళ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రం మొదటి నుంచి మంచి అంచనాలను అందుకుంటూ వచ్చింది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి సీనియర్ అండ్ స్టార్ యాక్టర్స్ భాగం కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ముందుగా ఈ మూవీ ప్రీమియర్స్ యూఎస్‌లో పడటంతో.. సినిమా రివ్యూని నెటిజన్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పుడు వారి రివ్యూస్ తెలుసుకుందాం.
Also Read : ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు EC చెక్
Kannappa Twitter Review
మంచు విష్ణు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే అతిథి పాత్రలో ప్రభాస్ మాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టర్ అతి పెద్ద సర్ ప్రైజ్. ముఖ్యంగా చిత్రంలోని ఎలివేషన్స్ అదిరిపోయాయి. అందులోనూ క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్స్ సినీ ప్రియుల్ని కట్టిపడేస్తాయి అంటూ ఓ నెటిజన్ తన రేటింగ్ 3.5/5 అందించాడు.
#KannappaReview ✅🔥
— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025
Vishnu Manchu delivers his career-best performance 👑
Prabhas cameo = Goosebumps overload 💥
Mohanlal’s character is a big surprise 👀
BGM & elevations are top-class 💯
Climax is pure emotion – will leave you in tears 😢
BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an
Also Read : ఇట్స్ అఫీషియల్.. ‘బిగ్‌బాస్’ సీజన్ 9 అప్‌డేట్.. వీడియో అదిరింది మచ్చా
ఇప్పుడే #Kanappa చూశాను. చివరి 30 నిమిషాలను నన్ను ఏడిపించేసింది. ఇప్పటికీ నా మనసు నుండి ఇంకా తొలగించలేకపోతున్నాను. ‘కాంతార’ క్లైమాక్స్ సమయంలో మాత్రమే నేను ఇంత ఎమోషనల్ అయ్యాను. ప్రేక్షకులు -శివ భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటారు. భావోద్వేగపరంగా, గూస్బంప్స్.
#KanappaReview
— Sumit Kadel (@SumitkadeI) June 25, 2025
Rating - ⭐️⭐️⭐️🌟 ( 3.5 )
Just watched #Kanappa, and I still can’t shake off the last 30 minutes from my mind. The only time I’ve felt something this intense was during the climax of #Kantara. Audiences - especially devotees of Lord Shiva will be left in tears.… pic.twitter.com/MqPUdW9KVq
Also Read : చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ట్రైన్ ఆపి మరీ..
ఇప్పుడే కన్నప్ప మూవీని యూఎస్‌లో చూశాను. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా ఉంది. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. మంచు విష్ణు యాక్టింగ్ అదిరిపోయింది. ప్రభాస్ స్క్రీన్ టైం 17 నిమిషాల కంటే ఎక్కువగా ఉంది. సినిమా చాలా బాగుంది అంటూ 3.5/5 రేటింగ్ అందించారు.
Just watched @iVishnuManchu Kannappa in the USA. Slower first half and a more engaging second half. Vishnu’s performance is stellar and top notch; more than 17 min of Prabhas’s screen time. Ending is intense. Vishnu Tried very hard to create an epic and the movie is worth… pic.twitter.com/l2NK1VEEMC
— Ravi Prabhu (@raviprabhu) June 26, 2025
ఫస్ట్ హాఫ్ సంగీతం బాగుంది. సెకండ్ హాఫ్ చివరి 15 నుంచి 20 నిమిషాల మంచు విష్ణు నటన అదిరిపోయింది. స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఎంట్రీ అద్భుతం అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దీని బట్టి చూస్తే మంచు విష్ణు కన్నప్ప చిత్రం మంచి హిట్ అందుకుందనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల తర్వాత మంచు విష్ణు ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
#Kannappa Review :
— Nikhil raj (@Nikhilpushpa847) June 26, 2025
1st half bgm and some sence are worth migtha motham dolaa...
2nd half lo last 15 to 20 min acting of @iVishnuManchu anna kuta ramp u asaluu 🔥🔥🔥🔥 screen presence mind-blowing 🙏🔥🔥
And second half lo #prabhas entry and screen presence worth movie.. pic.twitter.com/5sPKpx3cTN
Also Read : 'అతను పాకిస్థానీయుడిలా ఉన్నాడు'.. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై కంగనా విమర్శలు
Manchu Vishnu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | 2025 Tollywood movies