/rtv/media/media_files/2025/06/28/prabhas-fauji-movie-2025-06-28-09-24-47.jpg)
Prabhas Fauji Movie
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ‘సీతారామం’ మూవీతో దర్శకుడు హను రాఘవపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read : ‘విజ్జూ మాటిస్తున్నా.. నువ్వు గర్వపడేలా చేస్తా’ విజయ్ దేవరకొండకు రష్మిక ప్రామిస్
Prabhas Fauji Movie
#Prabhas From #Fauji Sets 📸
— cinepics (@cinepiccollx) June 27, 2025
Fauji movie looks #Kannappa #KannappaInCinemas #KannappaFDFS pic.twitter.com/fq7y0k2qbr
Also Read : వరంగల్‌లో దారుణం...కన్నతల్లిని పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
ఈ మూవీని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ వేసుకుని క్లాసిక్‌గా కనిపిస్తున్నాడు.
#Prabhas From #Fauji Sets 📸
— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025
Fauji movie looks
Look Matram Adirindhi 💥#Kannappa #KannappaInCinemas #KannappaFDFS pic.twitter.com/siPsQ1MCuV
Also Read : కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. కోల్‌కతా రేప్ కేసులో షాకింగ్ విషయాలు
ఈ లుక్ చూసి అభిమానులు, సినీ ప్రియులు అదిరిపోయిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : గుడ్ న్యూస్.. ఓయూలో 250, కాకతీయలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు
latest-telugu-news | today-news-in-telugu | telugu-news | telugu-film-news | telugu-cinema-news | 2025 Tollywood movies