ఆంధ్రప్రదేశ్ AP Elections: తిరుపతిలో పోలింగ్ బూత్ వివాదం.. వీడియో వైరల్! తిరుపతిలోని ఓ పోలింగ్ బూత్ అలంకరణ వివాదాలకు దారితీసింది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఓటర్లతో ఒట్లు వేయించిన వైసీపీ నాయకులు.. వీడియో వైరల్! తిరుపతిలోని టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి ఓటర్లతో దేవుని గుడిముందు ఒట్లు వేయించడం హాట్ టాపిక్ గా మారింది. కుటుంబంతో సహా అందరూ వైసీపీకే ఓటు వేయాలని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించిన వీడియో వైరల్ అవుతోంది. వెంటనే జయచంద్రపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తోంది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Arani Srinivasulu: తప్పకుండా గెలుస్తా.. తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: జనసేన అభ్యర్థి అరణి ఇంటర్వ్యూ.! రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాన్నారు. ఆర్టీవీతో అరణీ శ్రీనివాసులు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: ప్రాణాల మీదకు తెచ్చిన సింహంతో సెల్ఫీ..తిరుపతి జూపార్క్‌లో విషాదం సెల్ఫీలు, వీడియోల పిచ్చి ఎక్కువైపోతోంది ఈ మధ్య యువతకు. వాటి కోసం తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. తిరుపతి జూపార్క్‌లో సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు..కానీ దాని నోటికి ఆహారం అయిపోయాడో యువకుడు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Drone in Tirumala: నిన్నటి డ్రోన్ సీజ్ చేశాము : టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తిరుమలలో నిన్న (గురువారం) హర్యానాకు చెందిన భద్రత అధికారి దినేష్ ఎగరవేసిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. దినేష్‌కు అవగాహన లేకపోవడంతోనే ఆయన డ్రోన్‌ను ఎగరవేసినట్లు చెప్పారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Swachh Survekshan Awards:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో టాప్ టెన్‌లో మన తెలుగు రాష్ట్రాలు నాలుగు కూడా చోటు దక్కించుకున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD:తిరుమల భక్తులకు అలర్ట్..మారిన టీటీడీ వెబ్సైట్ టీటీడీ వెబ్ సైట్ మారింది.ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in ఉన్న దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.ఇక మీదట నుంచి ఆన్లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని చెబుతున్నారు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా. ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: దయచేసి తిరుమల కళ్యాణ కట్టపై రాజకీయాలు వద్దు.. బోర్డు సభ్యుల విజ్ఞప్తి లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn