నేషనల్ ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం! రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్డీ మహ్మద్ అవేజ్ అహ్మద్ ప్రముఖ కళాశాలలో ఎంబీఏ చదువుకున్న జల్సాలకు బాగా అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు అతనిపై వందకి పైగా కేసులు ఉన్నా.. ఎన్నిసార్లు జైలుకి వెళ్లి వచ్చిన మాత్రం మారడంలేదు. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్.. అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: వీడెవడండి బాబు.. ఏకంగా అమ్మవారి హుండీనే ఎత్తుకెళ్లాడు.. ఏపీలోని కాకినాడలో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ దుండగుడు పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు . అమ్మవారిని దర్శించుకున్నాక.. ఎవరూ రావడం లేదని గ్రహించి హుండీని సంచిలో వేసుకోని ఎత్తుకెళ్లాడు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి 1.10 కోట్లు పోయాయి. దీని తాలూకా మెసేజ్ వెంటనే వచ్చింది. దీంతో అలర్ట్ అయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే హైదరాబాద్ పోలీసులు కూడా 25 ని. ల్లోనే ఆ సైబర్ దొంగను పట్టేసుకున్నారు. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఇన్‌స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోతోంది జనాల్లో. దీనికి ఈ మధ్య కాలంలో బోలెడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు దీన్ని మళ్ళీ నిరూపించారు. ఏం చేశారో తెలియాలంటే...ఇది చదివేయండి. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Charlie Chaplin: చార్లీ చాప్లిన్ శవపేటికను ఎత్తుకెళ్ళిన దొంగలు..ఎందుకో తెలుసా? చార్లీ చాప్లిన్ గురించి తెలియని వారు ఎవరుంటారు. సైలంట్‌గా ఆయన పండించే హాస్యాన్ని చూసి పొట్టచెక్కలయ్యే నవ్వని వారు ఉండరు. అయితే చాప్లిన్ చనిపోయాక ఆయన శవపేటికను ఎత్తుకెళ్ళిపోయారుట. అది ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్ని మంచి పనులు చేస్తున్న నటుడు సోనూసూద్‌ను చాలా మంది అభిమానిస్తారు. కోవిడ్ తర్వాత ఈ విలన్ కాస్తా హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తిట్లు తింటున్నాడు. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Aadhar Data haked:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్ టెక్నాలజీ పెరుగుతోంది....దాంతో పాటూ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఆ నేరాల్లో కూడా హద్దులు మీరిపోతున్నారు. మొన్నటివరకూ ప్రభుత్వ వెబ్ సైట్లను, ఇతర విషయాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా భారతీయుల ఆధార్ వివరాలే హ్యాక్ చేసిపడేశారు. అది కూడా 81.5 కోట్ల ఇండియన్స్ వివరాలు డార్క వెబ్ లో లీక్ అయిపోయాయి. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn