Hyderabad : కోఠిలో భారీ దోపిడీ.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు!

హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో భారీ దోపిడీ కలకలం రేపింది. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

New Update
BREAKING

BREAKING

Biggest Robbery In Koti

హైదరాబాద్‌(hyderabad) లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో భారీ దోపిడీ(Biggest Robbery In Koti) కలకలం రేపింది. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. జనసంద్రం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలే కాల్పులకు చేపట్టడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ఆధారాలను సేకరిస్తున్నారు.

Also Read :  కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. విచారణకు డేట్‌ ఫిక్స్‌ చేసిన సిట్

Also Read :  మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదో తెలుసా? కారణం ఇదే!

Advertisment
తాజా కథనాలు